Friday, October 3, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్ఒట్టి మబ్బులే.. వాన జాడ కనిపించట్లే..

ఒట్టి మబ్బులే.. వాన జాడ కనిపించట్లే..

ముందు మురిపించింది. నేడు చినుకు జాడ లేకుంది. వట్టి గాలి వీస్తోంది. కాలం ముఖం చాటేస్తోంది. దుక్కి దున్ని పోడు చేసి అదును కొరకు ఎదురుచూసి. నారును మడుల్లో పెంచి.. విత్తులు సిద్ధంగా ఉంచి.. ఖరీఫ్‌కు సన్నద్ధంగా ఉన్నా.. కాలం కరుణించట్లేదు. కనుచూపు మేరల్లో మబ్బుల మురిపెం తప్ప వాన జాడ కనీసంగా.. కంటికి కనిపించట్లేదు.

  • బీవీఆర్
RELATED ARTICLES
- Advertisment -

Latest News