Wednesday, March 4, 2026
Homeహైదరాబాద్‌Naveen Yadav | ఎమ్మెల్యే హోదాలో బల్దియాలో తొలి ప్రసంగం

Naveen Yadav | ఎమ్మెల్యే హోదాలో బల్దియాలో తొలి ప్రసంగం

జూబ్లీహిల్స్ ఎమ్యెల్యే(JubileeHills Mla)గా గెలిచిన నవీన్ యాదవ్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌(GHMC Council Meeting)లో తొలిసారి శాసన సభ్యుడి హోదాలో ప్రసంగించారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌(Maganti Gopinath), కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్‌కి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ (Andesri) కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘నగరాభివృద్ధిలో మీతోపాటు నేను కూడా పనిచేస్తాను’ అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News