Thursday, February 12, 2026
Homeనల్లగొండSurvey | జనం నాడి సర్వే ప్రకారం మోత్కూరు ది కాంగ్రెస్ దే పై చేయి

Survey | జనం నాడి సర్వే ప్రకారం మోత్కూరు ది కాంగ్రెస్ దే పై చేయి

బుధవారం జరిగిన మోత్కూరు మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులకు 86.92 ఓటు శాతం నమోదైంది.మోత్కూర్ మున్సిపల్ ప్రజలు ఎగ్జిక్యూటివ్ పోల్స్ సర్వే నిర్వహిస్తుండగా జనంనాడి ప్రకారం కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం మెండుగా ఉందని,4 బిఆర్ఎస్ పార్టీ మోసం చేసుకునే అవకాశం ఉందని జనం సర్వే. విషయానికి వస్తే చైర్మన్,వైస్ చైర్మన్ లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని జనం నాడి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News