ఆలంపూర్(Aalampur)లోని జోగులాంబ అమ్మ వారి(Ammavari) వార్షిక బ్రహ్మోత్సవాలకు(Annual Brahmotsavams) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఆహ్వానం అందింది. ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కోరుతూ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha), ఆలయ ఈవో(Temple EO), అర్చక బృందం సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక(Invitation Card)ను అందజేశారు. ఈ ఉత్సవాలు ఈ నెల 19 నుంచి 23 వరకు జరగనున్నాయి.
- Advertisement -

