Saturday, March 21, 2026
Homeబిజినెస్Rupee | ఫారెక్స్ మార్కెట్ లో పడిపోయిన రూపాయి విలువ..

Rupee | ఫారెక్స్ మార్కెట్ లో పడిపోయిన రూపాయి విలువ..

  • ఫారిన్ ఎక్స్చేంజ్ వద్ద విల విలా..

ఫారెక్స్‌ మార్కెట్‌లో భారతీయ కరెన్సీ విలువ రోజురోజుకూ పడిపోతున్నది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సేంజ్‌ వద్ద అమెరికా డాలర్‌ డిమాండ్‌ ధాటికి ఏమాత్రం నిలువలేకపోతున్నది. శుక్రవారం మరో 64 పైసలు దిగజారి మునుపెన్నడూ లేనివిధంగా, తొలిసారి 93 మార్కును దాటి 93.53 వద్ద నిలిచింది. అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధంతో కొండెక్కిన క్రూడ్‌ ఆయిల్‌ ధరల నేపథ్యంలో వరుస ట్రేడింగ్‌ సెషన్లలో ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయిల్లోనే కదలాడుతున్నది. దీంతో ఈ భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే మరింతగా రూపీ బలహీనపడటం ఖాయమన్న అభిప్రాయాలున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News