Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | దేశాన్ని షేక్ చేసిన డిజిటల్ దొంగ ఇమ్మడి రవి కథ

Aaj Ki Baath | దేశాన్ని షేక్ చేసిన డిజిటల్ దొంగ ఇమ్మడి రవి కథ

దేశవ్యాప్తంగా సర్వర్లను కూలదోసిన డిజిటల్ దొంగ ఇమ్మడి రవి కథ రాష్ట్ర ప్రజలనే కాదు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.. మనిషి తెలివి మానవాళికి వరమని చెప్పుకుంటాం. కానీ అదే తెలివి దొడ్డిదారిని తొంగిచూస్తే జరిగే అనర్ధాలకు చక్కటి ఉదాహరణ ఇమ్మడి రవి ఉదంతం.. నాలుగు గోడల మధ్య కూర్చొని వేలాది కోట్ల విలువైన డేటాను అల్లరి పిల్లాడిలా ఆటబొమ్మల్లా ఆడేసుకున్న ఉదంతం.. సినిమా ప్రపంచాన్నే కాదు సైబర్ సెక్యూరిటీని దిగ్భ్రాంతికి గురి చేసింది..

- Advertisement -
RELATED ARTICLES

Latest News