రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని శివ గార్డెన్స్ లో గురువారము కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలం పరిధిలోని అన్నీ గ్రామాలకు చెందిన 225 మంది కల్యాణ లక్ష్మి, షాధిముభారక్ లబ్ధిదారులకు సుమారు 2 కోట్ల 25 లక్షల రూపాయల 26 వేల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి. అనంతరం మండలం లోని సర్పంచులు, అధికారులతో కలసి సమీక్ష నిర్వహించారు.






ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్.పి.టి.సి బింగి దేవదాస్ గౌడ్, మాజీ ఎంపీ బుర్ర మహేందర్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్ లు, వార్దు సభ్యులు, కాంగ్రేస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.
