Homeరంగారెడ్డిInauguration | మోహన్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో డైనింగ్ హాల్ షెడ్ ప్రారంభం

Inauguration | మోహన్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో డైనింగ్ హాల్ షెడ్ ప్రారంభం

మోహన్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో డైనింగ్ హాల్ షెడ్ ప్రారంభోత్సవం, మారుతీనగర్ ప్రభుత్వ హైస్కూల్‌లో ఆర్‌ఓ ప్లాంట్ పునఃస్థాపన కార్యక్రమం హైదరాబాద్ వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడింది. అలాగే ‘మిస్టర్ జాంబీ’ సినిమా టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మధు యశు గౌడ్ హాజరయ్యారు. గౌరవ అతిథులుగా ఎమ్మెల్సీ శ్రీ బొగ్గరపు దయానంద్ గుప్తా, శరత్ చంద్ర బొగ్గరపు పాల్గొన్నారు.

HVYA Launches School Welfare Projects0
- Advertisement -
RELATED ARTICLES

Latest News