Saturday, October 4, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్మానవత్వమా.. నీవెక్కడ?

మానవత్వమా.. నీవెక్కడ?

మానవత్వాలు మరిచి, మానవ మృగాలుగా మారుతుండ్రు. మోసపు జీవితాలు.. పగలు ప్రతీకారాలు.. కుళ్లు నాటకపు బతుకులు.. కుతంత్రాలు.. నయవంచనలు.. నమ్మకద్రోహాలతో పొద్దున లేస్తే ఘోరాతిఘోరాలు వింటుండ్రు. వావివరసలు తెలియకుండా ఆగడాలకు తెగబడుతుండ్రు. ఎక్కడ నీ బంధాలు.. ఎక్కడ నీ రక్తసంబంధాలు.. ఎక్కడ నీ ఆత్మీయ బృందాలు.. మాంగళ్య బంధాలకు విలువ లేకుండా బతుకుతుండ్రు. ఇన్ని.. ఇన్ని.. ఇన్ని.. దారుణమైన ఘటనలు చూస్తా ఉంటే.. ఎటుపోతుంది?.. మానవత్వం.. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక సతమతమవుతుండ్రు.

  • మర్రి నాగిరెడ్డి
RELATED ARTICLES
- Advertisment -

Latest News