Wednesday, February 11, 2026
Homeబిజినెస్Opening Of Hotel | ఆర్‌కే హోటల్ ప్రారంభం

Opening Of Hotel | ఆర్‌కే హోటల్ ప్రారంభం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో మసులిపట్నం-ఉగాది-R.K. హోటల్‌ను స్థానిక శాసన సభ్యుడు నవీన్ యాదవ్ (Mla Naveen Yadav) ప్రారంభించారు. హోటల్ నిర్వాహకుడు రామకృష్ణ ఆహ్వానం మేరకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాపారం(Business)లో దినదినాభివృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నాణ్యత(Quality), సేవ(Service), విశ్వాసం(faith) వంటి విలువలను నిలబెట్టుకుంటూ హోటల్ అభివృద్ధి పథంలో సాగాలని కోరారు. హోటల్ యజమాని రామకృష్ణకు శుభాకాంక్షలు (Wishes) తెలిపారు. నవీన్ యాదవ్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ (Congress party) నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News