Sunday, March 1, 2026
Homeఆరోగ్యంSuper Food | సూపర్ ఫుడ్.. బొప్పాయి

Super Food | సూపర్ ఫుడ్.. బొప్పాయి

బొప్పాయి(Papaya) తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దాన్ని సూపర్ ఫుడ్ అని అభివర్ణిస్తున్నారు. బొప్పాయి తింటే బ‌రువు త‌గ్గుతారు(Weight Loss). విరేచనం(Motion) సాఫీగా అవుతుంది. కంటి స‌మ‌స్య‌లు(Eye Problems) దూరమవుతాయి. చ‌ర్మ ఆరోగ్యానికి(Skin Health) దోహదపడుతుంది. ముడ‌తలు పోతాయి. నొల‌స‌రి నొప్పులను కంట్రోల్ చేస్తుంది. బొప్పాయి వల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది. ఇందులోని విట‌మిన్ సి.. ఇన్‌ఫెక్ష‌న్ల‌ నుంచి కాపాడతాయి. బొప్పాయిలోని పొటాషియం గుండె ఆరోగ్యానికి మంచిది. ర‌క్త‌ ప్ర‌వాహం మెరుగుప‌డుతుంది. ధ‌మ‌నులు హెల్దీగా ఉంటాయి. బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది. ఫలితంగా.. గుండెపోటు, స్ట్రోక్ రావు. ఈ పండులోని పీచు.. పేగు క‌ద‌లిక‌ల‌ను పెంచుతుంది. ఆహారం సుల‌భంగా జీర్ణమవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News