Wednesday, February 11, 2026
Homeకరీంనగర్Mahatma Gandhi | ‘గాంధీ’ తీర్మానాలు షురూ

Mahatma Gandhi | ‘గాంధీ’ తీర్మానాలు షురూ

గ్రామ పంచాయతీల్లో(Gram Panchayats) కొత్త సర్పంచ్‌లు(New Sarpanchs) మొదటి గ్రామ సభ(First Grama Sabha)లో కేంద్ర ప్రభుత్వం(Union Government) ఉపాధి హామీ పథకానికి(Employment Guarantee Scheme) మహాత్మాగాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ తీర్మానాలు(Resolutions) షూరు చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలంలోని కొండాపూర్ గ్రామ సభలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ కొండాపూర్ గ్రామసభలో తీర్మానం చేశారు. తొలగించిన గాంధీజీ పేరును చేర్చాలని డిమాండ్ చేశారు. దేశానికి ఎన్నో సేవలు అందించిన గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ పేర్లు లేకుండా చేయాలని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తోందని గ్రామసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News