Sunday, June 7, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | "గన్ను వద్దు… పెన్నే ముద్దు"

Aaj Ki Baath | “గన్ను వద్దు… పెన్నే ముద్దు”

తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమనే భావన నుంచి, “గన్ను వద్దు… పెన్నే ముద్దు” అనే కొత్త ఆలోచనకు దారి చూపిన మార్పు.. అడవుల మార్గం నుంచి అక్షరాల వెలుగువైపు అడుగులు, మావోయిజం నుంచి విద్యా మార్గంలోకి మారుతున్న మనసుల ప్రయాణం. రాజ్యాంగాన్ని చేతబట్టి, పేదల సమస్యలపై పోరాడే బాధ్యతను గుర్తు చేసే ప్రజాస్వామ్య చైతన్యం. గన్ను శబ్దాల కంటే పెన్ను రాసే అక్షరాలే గొప్పవి.. హింస కంటే విద్యే శాశ్వతం.. భయం కంటే జ్ఞానమే వెలుగు.. అక్షరాలతో జ్ఞానజ్యోతులు వెలిగించి, భవిష్యత్తుకు బాటలు వేసే వెలుగుల ప్రయాణం కొనసాగాలి…

- Advertisement -
RELATED ARTICLES

Latest News