Thursday, March 5, 2026
Homeరంగారెడ్డిSupport | పేదవారిని ఆదుకొని ధైర్యమందించాలి

Support | పేదవారిని ఆదుకొని ధైర్యమందించాలి

  • మాజీ తొలి మేయర్ మేకల కావ్య

పేదవారిని ఆదుకొని ధైర్యమందించాలని, సేవ చేయడంతో నిజమైన ఆనందం కలుగుతుందని మాజీ తొలి మేయర్ మేకల కావ్య అన్నారు. జవహర్ నగర్ పరిధిలోని శాంతి నగర్‌లో నివసించే ముద్ద కుమార్ గుండె పోటుతో ఆదివారం మృతి చెందిన విషయం తెలుసుకున్న మేకల కావ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పేదవారికి సాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంగా 10,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బస్తీవాసులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News