Thursday, February 12, 2026
Homeఆజ్ కీ బాత్కల్తీని కట్టడి చేయండి

కల్తీని కట్టడి చేయండి

కల్తీ.. కల్తీ.. కల్తీ. నేడు సర్వం కల్తీమయం. ప్రతిఒక్కరి శరీరం రోగాలమయం. ఏ వస్తువును చూసినా కల్తీమయం. కల్తీ పదార్థాల వాడకంతో ఆరోగ్యం దెబ్బతింటున్న వైనం. హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ రాజ్యం. అధికారుల పర్యవేక్షణ లోపం ప్రజలకు పెద్ద శాపంగా మారింది. కల్తీ లేని ఆహారం లేదు. కల్తీ లేని వస్తువు లేదు. ఏం తినాలన్నా ఏం తాగాలన్నా కల్తీమయమే. ప్రభుత్వాలు కల్తీ నిరోధక చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్థాపించాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News