Saturday, October 4, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్ప్రభుత్వం వైపు.. రైతన్నల చూపు..

ప్రభుత్వం వైపు.. రైతన్నల చూపు..

మృగశిర కార్తె రానే వచ్చింది. రైతుల ఇంట పండగ వాతావరణం నెలకొంది. దుక్కి దున్ని పంట పెట్టేందుకు రైతన్న సిద్ధమవుతూ ఉన్నాడు. విత్తనాల కొనుగోలులో సతమతం అవుతున్నాడు. రైతులకు భరోసాగా ఉండాల్సిన ప్రభుత్వం వారి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో.. రైతన్నలు ఆశతో సర్కారు వైపు చూస్తున్నారు. దొర పాలనలో దగా పడ్డ రైతన్నలు మార్పు ప్రభుత్వం వైపు ఎదురుచూస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News