Homeబిజినెస్EPFO | ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్..

EPFO | ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్..

  • 8.25% వడ్డీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి EPF డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగిస్తూ కేంద్ర కార్మిక శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది.ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు తమ EPF పొదుపులపై గత ఏడాదిలాగే 8.25 శాతం వడ్డీ ప్రయోజనం పొందనున్నారు. కేంద్రం ఆమోదం అనంతరం ఈ వడ్డీ మొత్తాన్ని త్వరలోనే సభ్యుల EPF ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఉద్యోగుల దీర్ఘకాలిక పొదుపులకు మరింత భరోసా లభించనుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News