Wednesday, February 11, 2026
Homeఖమ్మంKhammam | జిల్లా స్థాయి టీటీ పోటీల ప్రారంభం

Khammam | జిల్లా స్థాయి టీటీ పోటీల ప్రారంభం

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి (District Level) టేబుల్ టెన్నిస్ (Table Tennis) క్రీడా పోటీలు శనివారం మొదలయ్యాయి. సర్దార్ పటేల్ స్టేడియం (Sardar Patel Stadium)లో నిర్వహిస్తున్న ఈ పోటీలను జిల్లా యువజన, క్రీడల అధికారి (DYSO) సునిల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మూడు విభాగాల్లో (జూనియర్, సీనియర్, వెటరన్) జట్లను ఎంపిక చేసినట్లు సెక్రటరీ సాంబమూర్తి చెప్పారు. ఈ పోటీల్లో 180 మంది బాలబాలికలు (Boys, Girls) పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News