ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే (Khanapur Mla) వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) సోమవారం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ (Shadeemubharak) చెక్కుల(Cheques)ను పంపిణీ చేశారు. ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ (Mpdo) కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 53 మంది లబ్ధిదారుల(Beneficiaries)కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యేకి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -

