Wednesday, February 11, 2026
Homeహైదరాబాద్‌Arvind Subramanian | సీఎం రేవంత్‌తో సమావేశం

Arvind Subramanian | సీఎం రేవంత్‌తో సమావేశం

కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు(Former Chief Economic Advisor to the Government of India), ప్రముఖ ఆర్థికవేత్త (Distinguished Economist) ప్రొఫెసర్ అరవింద్ సుబ్రమణియన్.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025(Telangana Rising Global Summit-2025)లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్‌(Telangana Rising 2047 Vision)ను ఆవిష్కరించి, అనుసరించడం ద్వారా రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధిస్తుందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News