Saturday, March 28, 2026
Homeవరంగల్‌Deworming | సకాలంలో నట్టల నివారణ మందులు వేయించాలి..

Deworming | సకాలంలో నట్టల నివారణ మందులు వేయించాలి..

  • గ్రామంలో సర్పంచ్ విక్రమ్..

రాష్ట్ర పశుసంవర్ధక శాఖ లక్షలాది.గొర్రెలకు,మేకలకు ఉచితంగా నట్టల నివారణ కార్యక్రమంలో బాగంగా వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో గల పదహారు చింతల తండ గ్రామంలో సర్పంచ్ విక్రమ్,ఉప సర్పంచ్ రమేష్ అధ్వర్యంలో గొర్రెలకు,మేకలకు నట్టల నివారణ మందులు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ మందుల ద్వారా గొర్రెలు,మేకలలో ఉన్న పురుగులు చనిపోయి వాటి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అని అన్నారు.ఈ సందర్భంగా పశు వైద్య అధికారి మంజిలాల్ మరియు సిబ్బంది రఫీద్, యాకూబ్ నీ గ్రామ ప్రజలందరి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్టీ పర్పస్ పంతులు, చందా,పంతులు, నారాయణ్ సింగ్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News