Homeఆజ్ కీ బాత్Conversation | ఆ బంధాలే శాశ్వతం

Conversation | ఆ బంధాలే శాశ్వతం

ఓ రోజు మరణం జీవితాన్ని ఇలా అడిగిందట.. అందరూ నన్నెందుకు ద్వేషిస్తారు? నిన్నెందుకు ప్రేమిస్తారు అని?. అప్పుడు జీవితం ఇలా సమాధానం చెప్పిందట.. నేను ఒక తీయని అబద్ధాన్ని.. నువ్వు ఒక కఠోరమైన నిజానివి అని. పుట్టుక ఎక్కడో? చావు ఎక్కడో? బతుకు పయనం ఇంకెక్కడో?. అయితే.. పయనించే దారిలో దొరికే స్నేహం, విశ్వాసం, ప్రేమ మాత్రం మనసుకు చాలా దగ్గరవుతుంటాయి. ఆ దగ్గరైన బంధాలు శాశ్వతంగా మన గుండె మూలల్లో తుది శ్వాస వరకు జ్ఞాపకాల పొరల్లో నిలిచిపోతాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News