Wednesday, March 11, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | పైసలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు..

Aaj Ki Baath | పైసలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు..

సిద్ధాంతం లేదు, సిగ్గు విలువలు లేవా.? పదవి కనిపిస్తే చాలు పార్టీ మారుతారా.? ప్రజల ఓటు నమ్మకమంటారు. కదా! మిమ్మల్ని నమ్మిన ఆ ప్రజల ఓట్లని అమ్మకానికి రోజూ బేరం పెడతారా.. నిన్న ఒక జెండా ఎత్తారు.. నేడు అదే జెండాను తిట్టుతున్నారా.! డబ్బు దారి చూపితే.. మీ ఆత్మ కూడా యూటర్న్ తీసుకుంటుంది..! మీ మాటలకు విలువ లేదు.! మీ హామీలకు గడువు లేదు.! పార్టీలు మారే నాయకులారా.. మీరు నాయకులు కాదు, అమ్ముడుపోయే అంగట్లో సరుకులు! పైసలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. ఇదేనా మీరు మన రాజ్యాంగానికి ఇస్తున్న విలువ.!

  • కేరెల్లి నాగిరెడ్డి
- Advertisement -
RELATED ARTICLES

Latest News