స్థానిక ఎన్నికలలో గ్రామాల ప్రజలు యువ నాయకులకు పట్టం కట్టారు.. గ్రామ అభివృద్ధికి సర్పంచులు సిద్ధమవుతూ ఉంటే.. అవినీతి అధికారులతో సతమతం ఐతుండ్రు.. ఒక జిల్లాకి అవినీతి లేని జిల్లా అధికారులు.. ఉండాలి.. మండల అధికారులు.. గ్రామ అధికారులు ఉండాలి.. అదే ఒక జిల్లాలో అవినీతికి పాల్పడి ఏసీబీ వలలో పడి సస్పెండ్ అయి..! ఆ అధికారులు మన జిల్లాకు వస్తే.. మన జిల్లా ఎలా? అభివృద్ధి చెందుతుంది..? వాళ్ళు వద్దని చెప్పే హక్కు ఓట్లు వేసే ప్రజలకు ఎందుకు లేదు..? ఆ జిల్లాలో మంచి చేయని. ఆ అధికారి.. ఈః జిల్లాలో మంచి ఎలా చేస్తాడు..?. ప్రజలు మంచి నాయకున్ని ఎన్నుకున్నట్లే అవినీతి అధికారులను కూడా బహిష్కరించే చట్టం రావాలి..
- మర్రి నాగిరెడ్డి
- Advertisement -
