అతికం రాజశేఖర్ గౌడ్‌ను, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ
కరీంనగర్, నవంబర్ 6 (ఆదాబ్ హైదరాబాద్): కరీంనగర్ జిల్లా (Karim Nagar District) కేంద్రంలోని సీతారాంపూర్(Seetharampur)లో జర్నలిస్ట్ అతికం రాజశేఖర్ గౌడ్ తండ్రి (Father) అతికం రాములు ఇటీవల మరణించారు(Died). ఈ నేపథ్యలో ప్రొఫెసర్ (Professor) ప్రసన్న హరికృష్ణ (Prasanna HariKrishna) గురువారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి (Bc Rajyadhikara Samithi) రాష్ట్ర కార్యదర్శి (State Secretary) గడప కోటేష్ కుమార్, ప్రవీణ్ రాజ్, రాజేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
