Friday, February 13, 2026
Homeఆరోగ్యంCold Effect | చలి ప్రభావం శరీరానికే కాదు

Cold Effect | చలి ప్రభావం శరీరానికే కాదు

చలికాలం (Winter) ప్రారంభమైంది. ఎండ (Sunny) తగ్గిపోయింది. త్వరగా చీకటి (darkness) పడుతోంది. ప్రస్తుతం పగటి సమయం (Day Time) తక్కువ. రాత్రి సమయం (Night Time) ఎక్కువ. అందువల్ల ఎక్కువ సేపు పడుకోవాలనిపిస్తుంది(Sleeping). చలికాలం ప్రభావం శరీరానికే (Body) పరిమితం కాదు. మనసు మీదా ఉంటుంది.

ఫలితంగా రోజువారీ జీవితం(Daily Life)పై ఆసక్తి తగ్గిపోతుంది. నిరాశ పెరుగుతుంది. ఆందోళన కూడా చుట్టుముడుతుంది. ఈ సమస్యలు వయసు మీద పడ్డ వాళ్లలో (Elders) అధికంగా కనిపిస్తాయి. శీతాకాలం వల్ల మూడ్ (Mood) మారిపోతుంది. తేలిగ్గా తీసుకుంటే ఇదొక సమస్య(Problem)లా తయారవుతుంది. ఆకలి తగ్గిపోతుంది. మాట్లాడాలనే ఇంట్రస్ట్ కూడా ఉండదు.

- Advertisement -

అవసరమైతే డాక్టర్‌(Doctor)ను కూడా కలవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంతవరకు వెళ్లకుండా ముందే జాగ్రత్త పడటం మంచిది. పెద్దవాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే వాళ్లతో తరచూ ఏదో ఒక విషయంపై మాట్లాడేందుకు ప్రయత్నించాలి. వాళ్లను అలా వదిలేయకూడదు. కుటుంబ సభ్యులందరితో కలిసిపోయేలా ప్రయత్నించాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News