Sunday, April 12, 2026
Homeహైదరాబాద్‌OU | వెయ్యి కోట్లతో అభివృద్ధికి శ్రీకారం

OU | వెయ్యి కోట్లతో అభివృద్ధికి శ్రీకారం

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)ని సందర్శించారు. తెలంగాణ (Telangana) చైతన్యానికి ప్రతీక అయిన ఈ చదువుల వేదికను అంతర్జాతీయ స్థాయి(International)లో అభివృద్ధి (Develop) చేయాలని సంకల్పం తీసుకున్నారు. మొదట రూ.1000 కోట్లతో అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. ప్రతి తెలంగాణ బిడ్డకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు. వర్సిటీ అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్, డిజైన్లపై విద్యార్థుల నుంచి ఫీడ్ బ్యాక్ కోసం క్యూఆర్ కోడ్‌(QR Code)ను విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News