Saturday, April 4, 2026
Homeఆదిలాబాద్Basara Temple | మాస్టర్ ప్లాన్ ఆమోదించిన సీఎం రేవంత్..

Basara Temple | మాస్టర్ ప్లాన్ ఆమోదించిన సీఎం రేవంత్..

  • అధికారులకు పలు సూచనలు..
  • ఆలయ అభివృద్ధి అద్భుతంగా వుండాలని ఆదేశాలు..

మాస్టర్ ప్లాన్ పై అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం
ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం
భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలన్న ముఖ్యమంత్రి
భవిష్యత్ అవసరాలను, రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి
ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించిన సీఎం
తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలన్న సీఎం
ఈ నెల 6 న బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.
రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించనున్న సీఎం

- Advertisement -
RELATED ARTICLES

Latest News