కొడంగల్ నివాసంలో దసరా గ్రీటింగ్స్ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
దసరా సందర్భంగా నిన్న రాత్రి కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్ చేరుకున్న సీఎం.
హాజరైన ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, నియోజకవర్గ ముఖ్య నాయకులు.
ముఖ్యమంత్రికి దసరా శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, స్థానికులు.
ప్రతీ ఒక్కరిని కలుస్తూ ఆప్యాయంగా పలకరిస్తున్న సీఎం.

