Tuesday, February 10, 2026
Homeస్పోర్ట్స్Revanth | ఈషా సింగ్‌కు సీఎం అభినందనలు

Revanth | ఈషా సింగ్‌కు సీఎం అభినందనలు

ఈజిప్ట్‌(Egypt)లోని కైరో(Cairo)లో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌(World Shooting Championship)లో కాంస్య పతకం (Bronze Medal) సాధించిన హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్‌(Esha Singh)కు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ (Rapid Pistol) విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచారని అన్నారు. షూటింగ్‌(Shooting)లో పట్టుదలతో సాధన చేస్తున్న ఈషా సింగ్‌ ఎంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News