లండన్(London)లో బాలల దినోత్సవాన్ని (Childrens Day) ఘనంగా నిర్వహించారు. పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (Telugu Association Of London-TAL) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాస్త్రీయ సంగీతం(Classical Music), సంప్రదాయ, సినీ డ్యాన్సుల(Cine Dance)తో సభికులను ఆకట్టుకున్నారు. పోటీల్లో గెలిచినవారికి గిఫ్టులు (Gifts) ఇచ్చారు. ఫెల్థామ్ అసెంబ్లీ హాల్‌లో నిర్వహించిన ఈ సెలబ్రేషన్స్‌కి హౌన్స్ మేయర్ కౌన్సిలర్ ఎమీ క్రాఫ్ట్ ముఖ్య అథితిగా వచ్చారు. TAL నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రశంసించారు.
- Advertisement -
