గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(GHMC)ని విస్తరించేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం (Cabinet) ఆమోదం తెలిపింది. 27 మునిసిపాలిటీలు(Municipalities), కార్పొరేషన్ల(Corporations)ను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. జీహెచ్ఎంసీలో కలపనున్న మునిసిపాలిటీలు పెద్దఅంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, అమీన్‌పూర్, బండ్లగూడ జాగీర్ ఉన్నట్లు మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ప్రకటించారు.
Areas proposed to be included into GHMC
- Pedda Amberpet
- Jalpally
- Shamshabad
- Turkyamjal
- Manikonda
- Narsingi
- Adibatla
- Thukkuguda
- Medchal
- Dammaiguda
- Nagaram
- Pocharam
- Ghatkesar
- Gundlapochampally
- Thumkunta
- Kompally
- Dundigal
- Bollaram
- Tellapur
- Ameenpur
- Badangpet
- Bandlaguda Jagir
- Meerpet
- Boduppal
- Peerzadiguda
- Jawaharnagar
- Nizampet
- Advertisement -
