Tuesday, March 3, 2026
HomeరాజకీయంBRS | సీఈఓకి బీఆర్ఎస్ ఫిర్యాదు

BRS | సీఈఓకి బీఆర్ఎస్ ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) యథేచ్ఛగా ప్రలోభాలకు గురిచేస్తోందని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి (CEO) సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌(BRK Bhavan)లో ఆయన్ని బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు కలిశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటర్ల(Voters)కు డబ్బు (Money) పంపిణీ చేయడాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటివరకు 13 ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంపై తగిన చర్యలు చేపట్టాలని సీఈఓను నేతలు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News