Saturday, March 28, 2026
Homeకరీంనగర్ఏ సమస్య వచ్చినా మీ ముందుండే వ్యక్తిని గ్రామ సేవకుడిగా పనిచేస్తా

ఏ సమస్య వచ్చినా మీ ముందుండే వ్యక్తిని గ్రామ సేవకుడిగా పనిచేస్తా

  • సర్పంచ్ అభ్యర్థి సంబ లక్ష్మి రాజం,

ఏ సమస్య వచ్చినా మీ ముందుండే వ్యక్తిని, మీ సమస్య నా సమస్యగా భావించి పరిష్కరించే వ్యక్తిగా మీ అందరికీ తెలిసిన వాడినేఈ ఒక్కసారి నన్ను గెలిపించండిగ్రామ అభివృద్ధికి కృషి చేస్తా నని, గ్రామ, సేవకుడిలాపనిచేస్తానని బోయిన్ పల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంబ లక్ష్మీరాజం ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. బుధవారం గ్రామం లో వాడ, వాడ ల ప్రచారం చేస్తూ లేడిపర్సు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ సంబ బుచ్చమ్మ, శ్రీపతి శ్రీనివాస్, భీమానాతిని రమేష్,బోయిని. మల్లేశం, కన్నం మల్లేశం, సందరగిరి రాజు, ఏడపల్లి రాజు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News