బోయినపల్లి మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయ ఆవరణలో బోయినపల్లి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రామంచ బాబు, ఉపాధ్యక్షులు మమ్మద్ షాదుల్, ప్రధాన కార్యదర్శి బొజ్జ వెంకటేష్, కోశాధికారి బుర్ర శివ, కార్యవర్గ సభ్యులు మండల శ్రీనివాస్,దూస రాకేష్, మహమ్మద్ రజాక్, నూనె అనిల్, ఈడుగు నరేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడ సంఘం సభ్యులు ఉన్నారు.
- Advertisement -
