బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bjp Assembly Elections) అత్యధిక మెజారిటీతో భారతీయ జనతా పార్టీ (Bjp) కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాన్ని (Celebration) నిర్వహించారు. నిజాంపేట్ (Nizampet) భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బిక్షపతి యాదవ్ (Bikshapati Yadav) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా (Obc Morcha) నిజాంపేట్ అధ్యక్షుడు పి.వెంకటేశ్వర్ ముదిరాజ్, సచిన్ నాగరాజ్, ప్రసాద్ రాజ్, పద్మ ప్రసాద్, పాండు రాజేష్ ముదిరాజ్, సంతోష్, అనేక మంది బిజెపి నాయకులు పాల్గొని విజయోత్సవ నిర్వహించడం జరిగింది.
- Advertisement -
