బీజేపీ డిల్లీలో గెలిచిందని సంబరాలు చేసుకున్నాం.. బీజేపీ మహారాష్ట్రలో గెలిచిందని సంబరాలు చేసుకున్నాం.. బీజేపీ గుజరాత్ లో గెలిచిందని సంబరాలు చేసుకున్నాం.. బీజేపీ త్రిపురాలో గెలిచిందని సంబరాలు చేసుకున్నాం.. బీజేపీ అస్సాంలో గెలిచిందని సంబరాలు చేసుకున్నాం.. కానీ.. ఇక్కడ తెలంగాణలో మేము గెలిచాం అని సంబరాలు ఎప్పుడు చేసుకోవాలి..? బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ప్రతి కార్యకర్త అడుగుతున్న మాట.. నా బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు గెలుస్తుంది..?
- సుధాకర్ తలారి
- Advertisement -
