Tuesday, March 3, 2026
Homeహైదరాబాద్‌Protest | మున్సిపాలిటీలను వెనక్కి తీసుకోవాలని బిజెపి ఆందోళన

Protest | మున్సిపాలిటీలను వెనక్కి తీసుకోవాలని బిజెపి ఆందోళన

గ్రేటర్ హైదరాబాద్ లో నగర శివారు మున్సిపాలిటీలను విలినం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.150 డివిజన్లున్న గ్రేటర్ హైదరాబాద్ ఎలాంటి అభివృద్ధికి జరగలేదని ఇప్పుడు మరో 150 డివిజన్లతో 300 డివిజన్లు కలిపి ఏలా అభివృద్ధి అయితదని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు హైదరాబాదులో నగర శివారు మున్సిపాలిటీలు అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలే ఉన్నాయని గ్రామీణ ప్రాంతాలలో నివసించే రైతులు వేలాది రూపాయలుగా పన్నులు ఎలా చెల్లిస్తారని బిజెపి నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రత్యక్షంగా విమర్శలను గుప్పిస్తున్నారు.

ఈ విలినాని ఎట్టి పరిస్థితులలో బిజెపి అడ్డుకుంటుందని వారు హెచ్చరిస్తున్నారు నాగారం మున్సిపాలిటీలో ప్రజాభిప్రాయం లేకుండానే గ్రామీణ ప్రాంతాలను ఎలా విలీనం చేస్తారని విలీనం చేయకుండా స్పెషల్ ప్యాకేజీని ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ విలినం ప్రజల నుంచి అత్యధికంగా టాక్స్లు వసూలు చేసుకోవడానికి నని ఈ టాక్స్లు ఏలా ప్రభుత్వానికి చెల్లిస్తారని వారు అంటున్నారు ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచన చేసి వెనక్కి తీసుకోవాలని నాగారం డివిజన్ రెండు డివిజన్లుగా చేయాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -

శర్మ బిజెపి మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు.

వెంకట్ రెడ్డి మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News