Wednesday, February 11, 2026
HomeజాతీయంNitish Kumar | బీహార్ సీఎం ప్రపంచ రికార్డ్

Nitish Kumar | బీహార్ సీఎం ప్రపంచ రికార్డ్

బీహార్ సీఎం (Bihar CM) నితీష్ కుమార్ వరల్డ్ రికార్డ్ (World Record) నెలకొల్పారు. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదో సారి (Tenth Time) ప్రమాణస్వీకారం (swearing in) చేసిన ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌(Guinness Book of World Records)లో చోటు దక్కించుకున్నారు. ఒక రాష్ట్రాన్ని పది సార్లు పరిపాలించటం ప్రజాస్వామ్య చరిత్ర(history of democracy)లో అరుదైన ఘనత అని ప్రశంసించింది. ఈ మేరకు అభినందన లేఖను నితీష్ కుమార్‌కు పంపింది. మన దేశానికి స్వాతంత్ర్యం (Independence) వచ్చాక ఒక రాష్ట్రానికి పది సార్లు సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తొలి వ్యక్తి నితీష్ కుమార్ అని, అతను ఇండియాకి గర్వకారణమని పేర్కొంది. ప్రజాసేవ పట్ల నితీష్ కుమార్‌కు ఉన్న నిబద్ధత, ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News