Thursday, March 26, 2026
Homeనిజామాబాద్‌Pocharam | చెరువు సుందరీకరణకు భూమి పూజ

Pocharam | చెరువు సుందరీకరణకు భూమి పూజ

బాన్సువాడ పట్టణం(Banswada Town)లో రూ.3 కోట్ల 15 లక్షలతో ఎల్లారు(ఎల్లయ్య) చెరువు సుందరీకరణ పనుల(Pond Beautification Works)కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు(Agricultural Advisor to Telangana State Government), బాన్సువాడ ఎమ్మెల్యే(Banswada MLA) పోచారం శ్రీనివాసరెడ్డి(Pocharam Srinivasa Reddy) భూమి పూజ(Bhumi Puja) చేశారు. చెరువును అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చనున్నట్లు చెప్పారు. చుట్టుపక్కల కాలనీవాసులు ఉదయం, సాయంత్రం ఇక్కడ వాకింగ్ చేసేలా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, పట్టణ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News