Saturday, February 21, 2026
Homeఆంధ్రప్రదేశ్T-Hubలో బెజుగామ సాయికృష్ణకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో బెజుగామ సాయికృష్ణకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

హైదరాబాద్, సుచిత్రలోని జీడిమెట్ల గ్రామానికి చెందిన లైఫ్ (ఎల్‌ఐసీ) మరియు హెల్త్ (నివాబుప హెల్త్ ఇన్సూరెన్స్) ఇన్సూరెన్స్ సలహాదారు మరియు చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ బెజుగామ సాయికృష్ణ, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని బెజుగామ సాయికృష్ణకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.

ఈ సందర్భంగా బెజుగామ సాయికృష్ణ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ 2.0లో నేర్పిన AI టూల్స్‌ను ఆచరణాత్మకంగా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగయ్యాయి. ఈ శిక్షణ నా లైఫ్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ సలహా కార్యకలాపాలలో సృజనాత్మకతను మరింత పెంపొందించడంలో మరియు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.

- Advertisement -

తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ 2.0 ఆగస్టు 11, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686, 733 111 2688.

- Advertisement -
RELATED ARTICLES

Latest News