Tuesday, March 3, 2026
Homeఆదిలాబాద్Vasanta Panchami | సీఎంకు ‘బాసర’ ఆహ్వాన పత్రిక

Vasanta Panchami | సీఎంకు ‘బాసర’ ఆహ్వాన పత్రిక

బాసర(Basara)లోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం(Gyan Saraswati Temple)లో ఈ నెల 21 నుంచి 23 వరకు వసంత పంచమి(Sri Panchami) ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఆహ్వానం(Invitation) అందింది. మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha), బాసర దేవస్థానం ఈవో, అర్చకులు ముఖ్యమంత్రిని సోమవారం కలిసి సంబంధిత ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ వేడుకలను దేవస్థానం వారు ఘనంగా నిర్వహించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News