Tuesday, March 3, 2026
HomeసినిమాAkhand-2 | ఈ నెల 12న విడుదల

Akhand-2 | ఈ నెల 12న విడుదల

అఖండ-2 మూవీ విడుదలకు (Movie Release) లైన్ క్లియర్ (Line Clear) అయింది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మేరకు కొత్త డేట్‌ను సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ తెలిపింది. బాలయ్య(Balayya), బోయపాటి (Boyapati), హీరోయిన్ సంయుక్త (Samyuktha) కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 5నే రావాల్సి ఉంది. కానీ.. ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. ప్రీమియర్ షోలు ఈ నెల 11న ప్రదర్శిస్తారు. టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. అఖండ-2.. అఖండకు కొనసాగింపుగా వస్తున్న సంగతి తెలిసిందే. 3డీ ఫార్మాట్‌లోనూ రిలీజ్ కాబోతోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News