- మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి.
నిర్మల్ పట్టణంలో బస్టాండ్ ముందు ఎస్ ఎస్ మెడికల్ వారి సౌజన్యంతో అయ్యప్ప సేవాసమితి వారు ఏర్పాటు చేసిన చలివెంద్రాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ప్రారంభించారు. మండుటెండల్లో దూర ప్రాంతల నుండి వచ్చేవారికి చలివేంద్రాలు ఉపషమనం కలిగిస్తాయన్నారు. చల్లని నీటితో వేసవి దాహన్ని తీర్చేందుకు అయ్యప్ప సేవాసమితి వారు ప్రతి సంవత్సరం ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇలాగే మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు.



- Advertisement -
