Thursday, March 5, 2026
HomeఫోటోలుNaveen Yadav | గెలుపు ధృవీకరణ పత్రం అందజేత

Naveen Yadav | గెలుపు ధృవీకరణ పత్రం అందజేత

హైదరాబాద్‌లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూబ్లీహిల్స్‌ (JubileeHills) నియోజకవర్గ ఉపఎన్నిక (Bye Election) కౌంటింగ్ (Counting) ప్రశాంతంగా ముగిసింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి (Congress Party Candidate) నవీన్ యాదవ్ (Naveen Yadav) విజయం (Victory) సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి (Returning Officer) పి.సాయిరాం.. ఎన్నికల సాధారణ పరిశీలకులు, డీఈఓ సమక్షంలో ప్రకటించారు. గెలుపు ధృవీకరణ పత్రాన్ని (Certificate Of Victory) నవీన్ యాదవ్‌కు అందజేశారు.

  • జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ ముగిసింది.
  • కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా విజయం సాధించినట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.
  • ఆయనకు కౌంటింగ్ కేంద్రంలో ధ్రువీకరణ పత్రం అందజేశారు.
  • కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కు 98,988 ఓట్లు
  • బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259,
  • బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు వచ్చాయి.
  • ఈ ఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతయ్యింది.
- Advertisement -
RELATED ARTICLES

Latest News