Wednesday, March 4, 2026
Homeహైదరాబాద్‌At Home | రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’

At Home | రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’

రాష్ట్రపతి(President) ద్రౌపది ముర్ము(Draupadi Murmu) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయం(Rastrapati Nilayam)లో ఇవాళ ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnudev Varma), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, పొన్నం, సీతక్క, కోమటిరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News