Wednesday, March 4, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | అసెంబ్లీ అంటే తగాదాలు కాదు

Aaj Ki Baath | అసెంబ్లీ అంటే తగాదాలు కాదు

అసెంబ్లీ ప్రజల కోసం కానీ అక్కడ జరుగుతోంది మాత్రం నాటకం.. ప్రజల సమస్యలు పక్కన పెట్టి వాడు వీడిని తిట్టడం? వీడు వాడిని తిట్టడం రోజంతా మాటల దండోరా.. పదాలు ఎక్కువ.. పనులు సున్నా.ఉద్యోగాలు నిశ్శబ్దం. రైతుల కష్టాలు పట్టించుకోరు.. ఆరోగ్యం, విద్య మాట్లాడిన మాటల్లోనే మునిగిపోతాయి.. ప్రజల సమయం, ప్రజల డబ్బుతో నడిచే సభ.. ప్రజలకే నష్టం చేస్తోంది..అసెంబ్లీ అంటే తగాదాలు కాదు. జవాబుదారీతనం, నిర్ణయాలు, ప్రజలకు పనికొచ్చే పనులు జరగాలి..

  • డాక్టర్‌. బరిగెల శివ
- Advertisement -
RELATED ARTICLES

Latest News