Tuesday, February 10, 2026
Homeఆదిలాబాద్Kova Laxmi | అంబేద్కర్‌కి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే నివాళులు

Kova Laxmi | అంబేద్కర్‌కి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే నివాళులు

భారత రాజ్యాంగ(Indian Constitution) నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్(Ambedkar) 69వ వర్ధంతి (Vardhanthi)ని పురస్కరించుకొని ఆయనకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే (Asifabad Mla) కోవ లక్ష్మి నివాళులు అర్పించారు. ఆసిఫాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, బీఆర్ఎస్ పార్టీ (Brs Party) రాష్ట్ర నాయకురాలు మర్సకోల సరస్వతి, అహ్మద్, భీమేష్, గంధం శ్రీను, చిలువేరు వెంకన్న, నిస్సార్, నారాయణ, జీవన్, వామన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News