Thursday, March 5, 2026
Homeఆదిలాబాద్Kova Lakshmi | సర్పంచ్‌లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

Kova Lakshmi | సర్పంచ్‌లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఆసిఫాబాద్ మండలం రాజంపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Gram Panchayat Elections) విజయం సాధించిన సర్పంచ్‌ (Sarpanch) బుర్స పోచయ్య, ఉపసర్పంచ్‌ (Deputy Sarpanch) మడవి లక్ష్మిని ఎమ్మెల్యే (Asifabad MLA) కోవ లక్ష్మి అభినందించారు. పాడిబండ గ్రామ ఉపసర్పంచ్ బండి కళారాణికి శుభాకాంక్షలు (Wishes) తెలిపారు. తనను మర్యాదపూర్వకంగా కలిసిన విజేతలను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు(Fecilitation). ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) రాష్ట్ర నాయకురాలు మర్సకోల సరస్వతి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News