Sunday, April 12, 2026
Homeతెలంగాణఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి పదవీవిరమణ

ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి పదవీవిరమణ

హైదరాబాద్‌లోని షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఏఎస్ఐ)గా చేస్తున్న శ్రీనివాసరెడ్డి ఇవాళ (మే 31న) పదవీ విరమణ చేశారు. తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ పోలీస్ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు. మొదటి పోస్టింగ్ (1992లో) కుల్సుంపురా పోలీస్ స్టేషన్‌లో పొందారు. 2016-17లో WCO బృందంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేశారు. నిజాయితీ, విధేయత, కృషి, పట్టుదలకు పేరొందారు. పదవీ విరమణ సందర్భంగా షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోని సహచర పోలీసులు శ్రీనివాసరెడ్డిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News